• rclyrisband-search
  • Home Request LRC Singer AIO Editor LRC Maker Request List LRC File Basics Privacy Policy Credits About Contact

    Swathilo Muthyamantha Lyrics Download by S. P. Balasubrahmanyam, K. S. Chithra - Read, Copy & Download LRC / PDF / TXT / SRT File

    Read, Copy, Download simple local lyrics LRC file which is music subtitles of Swathilo Muthyamantha is a Telugu song from the album Bangaru Bullodu and this song is sung by S. P. Balasubrahmanyam, K. S. Chithra. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC File Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is 05:13.93. You can also download lyrics here in TXT (.txt), SRT (.srt) and PDF (.pdf) format.

    rclyricsband social share

    Swathilo Muthyamantha by S. P. Balasubrahmanyam, K. S. Chithra LRC Format

    [ti:Swathilo Muthyamantha]
    [ar:S. P. Balasubrahmanyam, K. S. Chithra]
    [al:Bangaru Bullodu]
    [lang:Telugu]
    [length:05:13.93]
    [by:Jun]
    [re:www.rclyricsband.com]
    [ve:v0.0.5]
    [00:00.00]
    [00:16.47](వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
    [00:19.30]తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా తడిసేనంట
    [00:21.81]ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
    [00:24.46]కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా
    [00:27.50]వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట)
    [00:30.56]♪
    [00:42.80]స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
    [00:48.18]సందెలో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోనలోనా
    [00:53.33]అల్లో మల్లో
    [00:54.89]అందాలెన్నో యాలో యాల
    [01:01.92]♪
    [01:14.44]స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
    [01:19.67]సందెలో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోనలోనా
    [01:24.25]♪
    [02:07.29]తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
    [02:12.33]మేనక మెరపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మ
    [02:17.50]కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
    [02:22.88]శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ
    [02:28.08]వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
    [02:33.43]సిగ్గు యెగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్ప
    [02:38.30]నీలో మేఘం నాలో దాహం యాలో యాల
    [02:47.08]
    [02:49.10]స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
    [02:54.22]సందెలో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోనలోనా
    [02:58.85]♪
    [03:32.37]వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
    [03:34.76]తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా తడిసేనంట
    [03:37.66]ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
    [03:40.39]కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా
    [03:43.11]తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
    [03:48.17]తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
    [03:53.57]జన్మకు దొరకని మన్మధ తళుకులు ముదిరే వాన
    [03:58.68]చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వానా
    [04:04.06]వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగ
    [04:09.32]గాలి వాన గుళ్ళోనా ముద్దే లే జేగంట
    [04:14.27]నాలో రూపం, నీలో తాపం యాలో యాల
    [04:22.94]
    [04:25.08]స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
    [04:30.28]సందెలో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోనలోనా
    [04:35.34]అల్లో మల్లో
    [04:37.90]అందాలెన్నో
    [04:40.55]యాలో యాల
    [04:46.30](వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
    [04:48.74]తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా తడిసేనంట
    [04:51.32]ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
    [04:54.13]కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా)
    [05:11.54]RCLyricsBand.Com

    This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)


    Try Our Free Tools


    You May Listen Swathilo Muthyamantha by S. P. Balasubrahmanyam, K. S. Chithra

    apple music logospotify music logoamazon music logotidal music logoyoutube music logo

    FAQ:

    1. Who is the singer of "Swathilo Muthyamantha" song?

    ⇒ S. P. Balasubrahmanyam, K. S. Chithra have sung the song "Swathilo Muthyamantha".

    2. Which album is 'Swathilo Muthyamantha' song from?

    ⇒ Bangaru Bullodu.

    3. In which language is 'Swathilo Muthyamantha' song composed?

    ⇒ Swathilo Muthyamantha song is composed in Telugu language.

    4. What is the official duration of 'Swathilo Muthyamantha' song?

    ⇒ The official duration of 'Swathilo Muthyamantha' is 05:13.93.

    5. Can I reupload this LRC file on the internet?

    ⇒ Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permission. This is only for your personal use.

    6. Does this LRC file perfectly match with the official song?

    ⇒ Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e., +10.. or -10..).

    Dandalayya Undralayya

    Ooru Sanam Thoongidichu

    Ghal Ghal

    Bahut Pyar Karte Hai (Male Version) - With Jhankar Beats

    Bahut Pyar Karte Hai - Male Version

    Pehli Baar Mile Hain

    Humse Sajna Kyun Ruthe - Male Version; Jhankar

    Tumse Milne Ki Tamanna Hai

    Pancharangi Putta (From Gadibidi Ganda)

    Chilakamma

    Swathilo Muthyamantha

    Rajashekara

    Aunty Koothura

    Baava Chandamaamalu

    Baavavi Nuuvu

    Netho Cheppana

    Nadaka Kalisina

    Nannavalu Nannavalu (From Chinna)

    S. P. Balasubrahmanyam, K. S. Chithra - Swathilo Muthyamantha