Read, Copy, Download simple local lyrics LRC file which is music subtitles of Chilakamma is a Telugu song from the album Dalapathi and this song is sung by S. P. Balasubrahmanyam, K. S. Chithra. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC File Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is 07:09.34. You can also download lyrics here in TXT (.txt), SRT (.srt) and PDF (.pdf) format.
[ti:Chilakamma]
[ar:S. P. Balasubrahmanyam, K. S. Chithra]
[al:Dalapathi]
[lang:Telugu]
[length:07:09.34]
[by:Jun]
[re:www.rclyricsband.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:39.83]అరె చిలకమ్మా చిటికెయ్యంట
[00:43.86]నువు రాగాలే పాడాలంట
[00:47.81]ఇక సాగాలి మేళాలంట
[00:51.39]నీ సరదాలే రేగాలంట
[00:55.51]ఓ చిన్నోడా పందిరి వెయ్ రా
[00:59.32]ఓ రోజా పువ్ మాలే తేరా
[01:03.23]నీ చినదాని మెడలో వేయ్ రా
[01:07.09]నడిరేయంతా సందడి చేయ్ రా
[01:10.93]అహ టక్కరి గాడే అహ ఈ బుల్లోడే
[01:14.62]నను కట్టి వేసే మొనగాడే లేడే
[01:18.74](జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
[01:22.19](జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
[01:25.99](జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
[01:30.14](జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
[01:33.92]అరె చిలకమ్మా చిటికెయ్యంట
[01:37.67]నువు రాగాలే పాడాలంట
[01:41.62]ఓ చిన్నోడా పందిరి వెయ్ రా
[01:45.28]ఓ రోజా పువ్ మాలే తేరా
[01:49.36]♪
[02:20.61]చీకు చింత లేదు చిందులేసే ఊరు
[02:24.26]పాట ఆటా ఇది ఏందంట
[02:28.22]అహ ఊరిలోని వారు ఒక్కటైనారు
[02:32.28]నీకు నాకు వరసేనంట
[02:36.12]పండగ నేడే మన ఊరికే
[02:39.62]ఆశలు రేపే కలలూరేనే
[02:43.47]వాడనిదంట ఈ వేడుకే
[02:47.74]అందరికింక వ్యధ తీరేనే
[02:51.29]అహ ఈ పుట కానీరా ఆట పాట
[02:55.38]బుల్లెమ్మ నవ్విందంట
[02:59.13]మణి ముత్యాలే రాలేనంట
[03:02.98]అరె మావయ్య రేగాడంట
[03:06.79]నా మనసంతా దోచాడంట
[03:10.60]నీ మాటే నాకు ఓ వెండి కోట
[03:14.18]నువ్ నాదేనంట, నీతోనే ఉంటా
[03:18.95](జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
[03:22.04](జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
[03:25.95](జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
[03:29.71](జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
[03:33.81]అరె చిలకమ్మా చిటికెయ్యంట
[03:37.49]నువు రాగాలే పాడాలంట
[03:41.39]అరె మావయ్య రేగాడంట
[03:45.29]నా మనసంతా దోచాడంట
[03:49.59]♪
[04:24.07]వేడుకైన వేళ వెన్నెలమ్మ లాగా దీపం నీవై వెలగాలంట
[04:31.63]అహ చీకటతా పోయే పట్ట పగలాయే, ఏల దీపం ఇక మనకంట
[04:39.34]జాతికి నేడే మంచి కాలమే
[04:43.25]నమ్మకముంటే వచ్చి తీరేనే
[04:47.09]ఊరికి నీవే మేలు కోరితే, కోరికలన్నీ రేపే తీరెనే
[04:54.65]అరె ఆనందం నీ సొంతం అంతే కాదా
[04:58.82]చిట్టెమ్మ నన్నే చూడు
[05:02.31]జత చేరమ్మా నాతో పాడు
[05:06.13]మురిపాల పండగ పూట
[05:10.02]మన ముచ్చట్లే సాగాలంట
[05:14.16]♪
[05:29.68](బంగారు పరువం పలికే ఈ వేళ గుసగుసలు)
[05:36.26](పడుచు కలలే వాగులై పారెనే మహదానందం)
[05:44.68](చిలిపి కధలన్నీ మురిపించెను, మరిపించెను)
[05:53.66](ఆదమరిచే మూగమనసులే వెన్నెలని కురిపించేనే)
[06:06.78](మూగమనసులే వెన్నెలని కురిపించేనే)
[06:15.08]అరె చిలకమ్మా చిటికెయ్యంట
[06:18.39]నువు రాగాలే పాడాలంట
[06:22.00]ఓ చిన్నోడా పందిరి వెయ్ రా
[06:26.06]ఓ రోజా పువ్ మాలే తేరా
[06:30.11]అహ నువ్ సయ్యంటే నీ తోడై ఉంటా
[06:33.94]నీ కళ్ళలోన నే కాపురముంటా
[06:38.02]జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ
[06:41.74]జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ
[06:45.92]జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ
[06:49.41]జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ
[06:53.14]అరె చిలకమ్మా చిటికెయ్యంట
[06:57.00]నువు రాగాలే పాడాలంట
[07:00.98]ఓ చిన్నోడా పందిరి వెయ్ రా
[07:04.77]ఓ రోజా పువ్ మాలే తేరా
[07:07.14]RCLyricsBand.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Chilakamma by S. P. Balasubrahmanyam, K. S. Chithra
1. Who is the singer of "Chilakamma" song?
⇒ S. P. Balasubrahmanyam, K. S. Chithra have sung the song "Chilakamma".
2. Which album is 'Chilakamma' song from?
⇒ Dalapathi.
3. In which language is 'Chilakamma' song composed?
⇒ Chilakamma song is composed in Telugu language.
4. What is the official duration of 'Chilakamma' song?
⇒ The official duration of 'Chilakamma' is 07:09.34.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match with the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e., +10.. or -10..).
S. P. Balasubrahmanyam, K. S. Chithra - Chilakamma