• rclyrisband-search
  • Home Search Dark Mode Request LRC Singer AIO Editor LRC Maker Request List LRC File Basics Privacy Policy Credits About Contact

    Download Aunty Koothura Lyrics by S. P. Balasubrahmanyam, K. S. Chithra - Read, Copy & Get LRC, PDF, TXT, SRT Files

    Read, copy, and download the Aunty Koothura lyrics LRC file, which provides synchronized music subtitles for the song Aunty Koothura by S. P. Balasubrahmanyam, K. S. Chithra from the album Bavagaru Bagunnara. Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 05:54.86. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.



    Aunty Koothura by S. P. Balasubrahmanyam, K. S. Chithra LRC Format

    [ti:Aunty Koothura]
    [ar:S. P. Balasubrahmanyam, K. S. Chithra]
    [al:Bavagaru Bagunnara]
    [lang:Telugu]
    [length:05:54.86]
    [by:Jun]
    [re:www.rclyricsband.com]
    [ve:v0.0.5]
    [00:00.00]
    [00:48.95]Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
    [00:53.98]Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
    [00:57.88]ముహుర్తం ముందరున్నది
    [01:00.13]తధాస్తని పందిరన్నది
    [01:03.22]Uncle పుత్రుడా, hello అల్లుడా వరసే కుదిరింది
    [01:07.30]వడ్డాణం తొందరన్నదీ wedding-ey సిద్ధమైనదీ
    [01:12.55]పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
    [01:17.18]భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
    [01:21.92]బుగ్గచుక్క వారేవా
    [01:24.21]ముక్కుపుడక వారేవా
    [01:26.40]గళ్ళచొక్క వారేవా
    [01:28.58]కళ్ళజోడు వారేవా
    [01:31.10]Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
    [01:35.20]ముహుర్తం ముందరున్నది
    [01:37.45]తధాస్తని పందిరన్నది
    [01:40.51]పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
    [01:45.22]భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
    [01:49.96]బుగ్గచుక్క వారేవా
    [01:52.33]ముక్కుపుడక వారేవా
    [01:54.51]గళ్ళచొక్క వారేవా
    [01:56.66]కళ్ళజోడు వారేవా
    [01:58.89]Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
    [02:03.17]ముహుర్తం ముందరున్నది
    [02:05.53]తధాస్తని పందిరన్నది
    [02:08.55]♪
    [02:55.24]ఆదివారమర్ధరాత్రి వేళలో ఆ అల్లరంత మరిచేదెట్టా
    [02:59.54]సోమవారమాడుకున్న ఆటలో ఆ హాయికింక సరిలేదంట
    [03:04.24]వంట ఇంటి మధ్యలో
    [03:06.47]గంటకెన్ని ముద్దులో
    [03:08.88]వేపచెట్టు నీడలో
    [03:11.24]చెంపకెన్ని చుంబలో
    [03:13.41]ఎట్టా లెక్కెట్టినా పిట్టా నీ ఒంటిలో పుట్టుమచ్చలున్నవి ఏడు
    [03:18.20]ఇంకా చెప్పేయవద్దు ఆనవాళ్ళు ఇటువైపు చూడసాగే వేయికళ్ళు
    [03:22.85]ముద్దు మురిపాలు అంటే గిట్టనోళ్ళు
    [03:25.25]మునుముందు జన్మలోన కీటకాలు
    [03:29.97]Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
    [03:33.94]ముహుర్తం ముందరున్నది
    [03:36.51]తధాస్తని పందిరన్నది
    [03:39.62]♪
    [04:34.98]ఇంచుమించు ఇరవయ్యారు నడుముతో
    [04:37.17]నువ్వు కదిల్తే సాగదు కాలం
    [04:40.07]నిబ్బరంగా డబ్బయి ఆరు బరువుతో
    [04:42.14]నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం
    [04:44.43]Gold-u chain-u సాక్షిగా
    [04:46.81]ఎన్ని గోటిముద్రలో
    [04:49.10]Hairpin సాక్షిగా
    [04:51.56]ఎన్ని hot-u గుర్తులో
    [04:53.81]కైపే పుట్టించిన చిట్టా ఒకటుందిగా కొండవీటి చాంతాడంతా
    [04:58.25]పెళ్లే కాలేదుగాని లక్షణంగా
    [05:00.94]పెళ్ళానికంటే నేను ఎక్కువేగా
    [05:03.11]ముళ్ళే పడలేదు గాని సుబ్బరంగా
    [05:05.54]Thrill ఎదో నాకు తెలిసే రంగ రంగా
    [05:10.20]Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
    [05:14.34]ముహుర్తం ముందరున్నది
    [05:16.57]తధాస్తని పందిరన్నది
    [05:19.41]పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
    [05:24.22]భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
    [05:28.67]బుగ్గచుక్క వారేవా
    [05:31.00]ముక్కుపుడక వారేవా
    [05:33.41]గళ్ళచొక్క వారేవా
    [05:35.68]కళ్ళజోడు వారేవా
    [05:38.24]Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
    [05:41.80]ముహుర్తం ముందరున్నది
    [05:44.35]తధాస్తని పందిరన్నది
    [05:46.57]RCLyricsBand.Com

    This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)



    Try Our Free Tools


    You May Listen Aunty Koothura by S. P. Balasubrahmanyam, K. S. Chithra

    apple music logospotify music logoamazon music logotidal music logoyoutube music logo

    Kannukkul Nooru Nilava

    Madai Thiranthu

    Velli Malare

    Oru Jeevanthan - Happy

    Dandalayya Undralayya

    Ooru Sanam Thoongidichu

    Ghal Ghal

    Bahut Pyar Karte Hai (Male Version) - With Jhankar Beats

    Bahut Pyar Karte Hai - Male Version

    Pehli Baar Mile Hain

    Humse Sajna Kyun Ruthe - Male Version; Jhankar

    Tumse Milne Ki Tamanna Hai

    Pancharangi Putta (From Gadibidi Ganda)

    Chilakamma

    Swathilo Muthyamantha

    Rajashekara

    Aunty Koothura

    Baava Chandamaamalu


    FAQ:

    1. Who is the singer of "Aunty Koothura" song?

    ⇒ S. P. Balasubrahmanyam, K. S. Chithra has sung the song "Aunty Koothura".

    2. Which album is the "Aunty Koothura" song from?

    ⇒ The song "Aunty Koothura" is from the album Bavagaru Bagunnara.

    3. In which language is the "Aunty Koothura" song composed?

    ⇒ The song "Aunty Koothura" is composed in the Telugu language.

    4. What is the official duration of the "Aunty Koothura" song?

    ⇒ The official duration of "Aunty Koothura" is 05:54.86.

    5. Can I reupload this LRC file on the internet?

    ⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.

    6. Does this LRC file perfectly match the official song?

    ⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).

    S. P. Balasubrahmanyam, K. S. Chithra - Aunty Koothura