• rclyrisband-search
  • Home Request LRC Singer AIO Editor LRC Maker Request List LRC File Basics Privacy Policy Credits About Contact

    Dandalayya Undralayya Lyrics Download by S. P. Balasubrahmanyam - Read, Copy & Download LRC / PDF / TXT / SRT File

    Read, Copy, Download simple local lyrics LRC file which is music subtitles of Dandalayya Undralayya is a Telugu song from the album Mooshika Vahana and this song is sung by S. P. Balasubrahmanyam. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC File Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is 05:00.17. You can also download lyrics here in TXT (.txt), SRT (.srt) and PDF (.pdf) format.

    rclyricsband social share

    Dandalayya Undralayya by S. P. Balasubrahmanyam LRC Format

    [ti:Dandalayya Undralayya]
    [ar:S. P. Balasubrahmanyam]
    [al:Mooshika Vahana]
    [lang:Telugu]
    [length:05:00.17]
    [by:Jun]
    [re:www.rclyricsband.com]
    [ve:v0.0.5]
    [00:00.00]
    [00:03.42]జై జై జై జై గణేశ జై జై జై జై
    [00:07.89]జై జై జై జై వినాయక జై జై జై జై
    [00:13.52](జై జై జై జై గణేశ జై జై జై జై)
    [00:18.20](జై జై జై జై వినాయక జై జై జై జై)
    [00:22.87]♪
    [00:40.29]దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
    [00:44.96]నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
    [00:49.92]పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
    [00:55.26]తండ్రి వలే ఆదరించి
    [00:57.42]తోడు నీడ అందించయ్యా ఓ
    [01:04.68](దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా)
    [01:08.73]ఓహో
    [01:09.47](నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)
    [01:14.92]♪
    [01:41.70]చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
    [01:46.37]పాపం కొండంత నీ పెనుభారం
    [01:51.07]ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
    [01:56.32]ఓ హో హో జన్మ ధన్యం
    [02:00.81]చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
    [02:06.00]పాపం కొండంత నీ పెనుభారం
    [02:10.66]ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
    [02:15.63]ఓ హో హో జన్మ ధన్యం
    [02:18.78](హొయ్ హొయ్ హొయ్)
    [02:21.04]అంబారిగా ఉండగల ఇంతటి వరం
    [02:24.49]అయ్యోరా అయ్యా
    [02:25.57]అంబాసుతా ఎందరికి లబించురా
    [02:29.53]అయ్యోరా అయ్యా
    [02:30.44]ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా
    [02:35.56](దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా)
    [02:40.17](నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)
    [02:45.58]♪
    [03:19.57]శివుని శిరసు సింహాసనం
    [03:21.97]పొందిన చంద్రుని గోరోజనం
    [03:24.56]నిన్నే చేసింది వేళాకోళం
    [03:29.54]ఎక్కిన మదం దిగిందిగా
    [03:31.82]తగిన ఫలం దక్కిందిగా
    [03:34.22]ఏమైపోయింది గర్వం
    [03:37.89](హొయ్ హొయ్ హొయ్)
    [03:39.16]శివుని శిరసు సింహాసనం
    [03:41.73]పొందిన చంద్రుని గోరోజనం
    [03:44.06]నిన్నే చేసింది వేళాకోళం
    [03:48.57]ఎక్కిన మదం దిగిందిగా
    [03:51.50]తగిన ఫలం దక్కిందిగా
    [03:53.70]ఏమైపోయింది గర్వం
    [03:57.07](హొయ్ హొయ్ హొయ్)
    [03:58.61]త్రిమూర్తులే నిను గని తలొంచరా
    [04:02.43]అయ్యోరా అయ్యా
    [04:03.78]నిరంతరం మహిమను కీర్తించరా
    [04:07.31]అయ్యోరా అయ్యా
    [04:08.80]నువ్వెంత అనే అహం నువ్వే దండించరా
    [04:13.55]దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
    [04:18.17]నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
    [04:22.72]అరె రె రె పిండి వంటలారగించి
    [04:26.03]తొండమెత్తి దీవించయ్యా
    [04:28.60]తండ్రి వలే ఆదరించి
    [04:30.72]తోడు నీడ అందించయ్యా ఓ
    [04:38.36](దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా)
    [04:42.52](నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)
    [04:47.38](జై జై జై జై)
    [04:48.16](దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా)
    [04:52.33](నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ)
    [04:57.20]RCLyricsBand.Com

    This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)


    Try Our Free Tools


    You May Listen Dandalayya Undralayya by S. P. Balasubrahmanyam

    apple music logospotify music logoamazon music logotidal music logoyoutube music logo

    FAQ:

    1. Who is the singer of "Dandalayya Undralayya" song?

    ⇒ S. P. Balasubrahmanyam have sung the song "Dandalayya Undralayya".

    2. Which album is 'Dandalayya Undralayya' song from?

    ⇒ Mooshika Vahana.

    3. In which language is 'Dandalayya Undralayya' song composed?

    ⇒ Dandalayya Undralayya song is composed in Telugu language.

    4. What is the official duration of 'Dandalayya Undralayya' song?

    ⇒ The official duration of 'Dandalayya Undralayya' is 05:00.17.

    5. Can I reupload this LRC file on the internet?

    ⇒ Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permission. This is only for your personal use.

    6. Does this LRC file perfectly match with the official song?

    ⇒ Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e., +10.. or -10..).

    Dandalayya Undralayya

    Ooru Sanam Thoongidichu

    Ghal Ghal

    Bahut Pyar Karte Hai (Male Version) - With Jhankar Beats

    Bahut Pyar Karte Hai - Male Version

    Pehli Baar Mile Hain

    Humse Sajna Kyun Ruthe - Male Version; Jhankar

    Tumse Milne Ki Tamanna Hai

    Pancharangi Putta (From Gadibidi Ganda)

    Chilakamma

    Swathilo Muthyamantha

    Rajashekara

    Aunty Koothura

    Baava Chandamaamalu

    Baavavi Nuuvu

    Netho Cheppana

    Nadaka Kalisina

    Nannavalu Nannavalu (From Chinna)

    S. P. Balasubrahmanyam - Dandalayya Undralayya