Read, Copy, Download simple local lyrics LRC file which is music subtitles of Baava Chandamaamalu is a Telugu song from the album Annayya and this song is sung by S. P. Balasubrahmanyam, K. S. Chithra, S.P. Charan, Teja. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC File Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is 04:29.94. You can also download lyrics here in TXT (.txt), SRT (.srt) and PDF (.pdf) format.
[ti:Baava Chandamaamalu]
[ar:S. P. Balasubrahmanyam, K. S. Chithra, S.P. Charan, Teja]
[al:Annayya]
[lang:Telugu]
[length:04:29.94]
[by:Jun]
[re:www.rclyricsband.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:37.77]బావా చందమామలు మరదళ్ళు
[00:42.60]వీరే ఇంటికి మణి దీపాలు
[00:46.40]గుణంలో మేలిమి బంగారు
[00:48.83]పనుల్లో ఎవ్వరు సరిపోరు
[00:51.12]మావాళ్ళ ముందర మీవాళ్ళు
[00:53.81]నిజంగా తేలిపోతారు
[00:57.02]భామా సూర్యచంద్రులు మా వాళ్ళు
[01:01.51]నాకు వీరే భరత లక్ష్మణులు
[01:05.27]నేనంటే ప్రాణం ఇస్తారు
[01:07.86]నా తోడు నీడై వస్తారు
[01:10.00]నా గుండె చప్పుళ్ళే వీళ్ళు
[01:12.89]నా రెండు కళ్ళు తమ్ముళ్ళు
[01:16.06]♪
[02:00.93]ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం
[02:03.20]తప్పదమ్మ నీకు కూడా
[02:05.74]ఎవ్వరో అతడు ఎక్కడా ఉండటం
[02:08.07]చెప్పవయ్య వాడి జాడ
[02:09.93]రాజాలా ఉంటాడే
[02:14.38]ప్రేమంటే వాడేలే
[02:19.83]నచ్చితే అమ్మడు చెప్పవే ఇప్పుడు
[02:22.21]పట్టు పట్టి జట్టు చేస్తాం
[02:24.78]చక్కని వదినకి సయ్యనే అన్నకి
[02:27.23]వీడిపోని బంధమేస్తాం
[02:28.73]ఊ అంటే కన్యా రత్నాలే
[02:31.10]కానిస్తాం కన్యా దానాలే
[02:33.71]వయ్యారి అక్కా చెల్లెళ్ళే
[02:35.81]అవుతారు తోడి కోడళ్ళే
[02:39.24]♪
[03:11.60]ఆనందం (మీ అందం)
[03:16.11]సంగీతం (మా సొంతం)
[03:22.17]కొంగుతో కొట్టడం పైటనే జార్చటం
[03:24.34]నచ్చినట్టు గుర్తులే లే
[03:26.68]గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం
[03:28.80]తీయనైన ప్రేమ తీరే
[03:30.79]ఆ ప్రేమే స్వీకారం
[03:35.63]నీకే నా సహకారం
[03:40.88]అక్కలే ఆకులై బావలే వక్కలై
[03:43.27]పక్క పక్క చేరుకోండి
[03:45.39]ఉమ్మడి కాపురం ఉత్తమం అందరూ
[03:47.75]ఒక్కటిగ సాగిపోండి
[03:49.53]భలేగా చెప్పావ్ బాబయ్య
[03:51.82]మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్య
[03:54.17]హనీ మూన్ వెళ్లండోరయ్యా
[03:56.58]చెయ్యండి నన్ను తాతయ్య
[03:59.87]భామా సూర్యచంద్రులు మా వాళ్ళు
[04:04.36]నాకు వీరే భరత లక్ష్మణులు
[04:08.74]నేనంటే ప్రాణం ఇస్తారు
[04:10.76]నా తోడు నీడై వస్తారు
[04:12.88]నా గుండె చప్పుళ్ళే వీళ్ళు
[04:15.32]నా రెండు కళ్ళు తమ్ముళ్ళు
[04:19.00]RCLyricsBand.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Baava Chandamaamalu by S. P. Balasubrahmanyam, K. S. Chithra, S.P. Charan, Teja
1. Who is the singer of "Baava Chandamaamalu" song?
⇒ S. P. Balasubrahmanyam, K. S. Chithra, S.P. Charan, Teja have sung the song "Baava Chandamaamalu".
2. Which album is 'Baava Chandamaamalu' song from?
⇒ Annayya.
3. In which language is 'Baava Chandamaamalu' song composed?
⇒ Baava Chandamaamalu song is composed in Telugu language.
4. What is the official duration of 'Baava Chandamaamalu' song?
⇒ The official duration of 'Baava Chandamaamalu' is 04:29.94.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match with the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e., +10.. or -10..).
S. P. Balasubrahmanyam, K. S. Chithra, S.P. Charan, Teja - Baava Chandamaamalu