• rclyrisband-search
  • Home Search Dark Mode Request LRC Singer AIO Editor LRC Maker Request List LRC File Basics Privacy Policy Credits About Contact

    Download Mila Milamani Suryo Lyrics by Ranjith Govind, Harini - Read, Copy & Get LRC, PDF, TXT, SRT Files

    Read, copy, and download the Mila Milamani Suryo lyrics LRC file, which provides synchronized music subtitles for the song Mila Milamani Suryo by Ranjith Govind, Harini from the album Siddharth. Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 05:00.00. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.



    Mila Milamani Suryo by Ranjith Govind, Harini LRC Format

    [ti:Mila Milamani Suryo]
    [ar:Ranjith Govind, Harini]
    [al:Siddharth]
    [lang:Telugu]
    [length:05:00.00]
    [by:Jun]
    [re:www.rclyricsband.com]
    [ve:v0.0.5]
    [00:00.00]
    [00:42.92]మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
    [00:47.62]తళ తళ తళమని చంద్రోదయమయి తడిపెనులే నీ ప్రేమ
    [00:52.56]మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
    [00:57.55]తళ తళ తళమని చంద్రోదయమయి తడిపెనులే నీ ప్రేమ
    [01:02.08]నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా
    [01:06.98]నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే
    [01:11.63]నేనేలే నేనెలా నువ్వు చూస్తున్నది నన్నెలా
    [01:16.57]చిన్ననాటి నే చెలిమె ఎదురుగా నిలిచెనులే
    [01:21.19]హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
    [01:26.19]హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
    [01:31.39]హాయిలే హాయిలే హాయిలే మది తాకే అంబరాలే
    [01:35.85]హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
    [01:40.74]మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
    [01:45.65]తళ తళ తళమని చంద్రోదయమయి తడిపెనులే నీ ప్రేమ
    [01:50.27]♪
    [02:18.81]ఏ మనసుకు రెక్కలు మొలిచే నువ్వు నన్నే కలిశాకే
    [02:23.71]తీపిని మించిన తీపి రుచి చూసా ఇప్పుడే
    [02:28.28]నింగికి నెలకు నడుమ మది నిలిచే నీతో నడిచే
    [02:33.49]రంగుల ఆ హరివిల్లై విరబూసే ప్రణయమే
    [02:38.00]ఆనందం అంటుంటే ఇన్నాళ్లు విన్నాలే
    [02:43.18]ఈ రోజే తొలిసారి అది ఏంటో కన్నాలే
    [02:47.73]సంద్రం నీటి బొట్టై పిడికిట్లో ఒదిగే నేడే
    [02:52.33]ఆకాశం పూల రేకై అర చేత్తుల్లో చిక్కిందిలే
    [02:57.55]హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
    [03:02.39]హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
    [03:07.45]హాయిలే హాయిలే హాయిలే మది తాకే అంబరాలే
    [03:12.42]హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
    [03:17.01]మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
    [03:21.42]తళ తళ తళమని చంద్రోదయమయి తడిపెనులే నీ ప్రేమ
    [03:26.04]♪
    [03:50.33]చేతితో కనులను మూస్తే చీకట్లో నీ రూపం
    [03:54.88]రా రా రమ్మని పిలిచే అది ఏంటో చిత్రమే
    [03:59.55]ఇది వరుక్కున్నడు లేదే నాకంటూ ఒక గమ్యం
    [04:04.49]నువ్వే ఇక నా తీరం నీ వెనకే పయాణమే
    [04:09.16]అద్దంలో నను చూస్తే నీ రూపం కనిపించే
    [04:14.18]నీ పేరు ఎవరన్నా నా పేరే వినిపించే
    [04:19.19]లోకం నాకు నువ్వై నే శూన్యం అయ్యినాలే
    [04:23.49]నా ప్రాణం నిన్ను చేరి నీ ప్రాణంలో కలిసిందిలే
    [04:28.69]హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
    [04:33.27]హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
    [04:38.32]హాయిలే హాయిలే హాయిలే మది తాకే అంబరాలే
    [04:42.94]హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
    [04:47.82]మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ
    [04:52.65]తళ తళ తళమని చంద్రోదయమయి తడిపెనులే నీ ప్రేమ
    [04:59.03]RCLyricsBand.Com

    This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)



    Try Our Free Tools


    You May Listen Mila Milamani Suryo by Ranjith Govind, Harini

    apple music logospotify music logoamazon music logotidal music logoyoutube music logo

    Mila Milamani Suryo

    We Have Romeo

    Ch and amama

    Date Night

    Dol Dol

    Kangal K and adhu

    Jingunamani

    Natpinilae

    Oruvenal Puzhayil

    Unnai Thozhi

    Tamil Tamil


    FAQ:

    1. Who is the singer of "Mila Milamani Suryo" song?

    ⇒ Ranjith Govind, Harini has sung the song "Mila Milamani Suryo".

    2. Which album is the "Mila Milamani Suryo" song from?

    ⇒ The song "Mila Milamani Suryo" is from the album Siddharth.

    3. In which language is the "Mila Milamani Suryo" song composed?

    ⇒ The song "Mila Milamani Suryo" is composed in the Telugu language.

    4. What is the official duration of the "Mila Milamani Suryo" song?

    ⇒ The official duration of "Mila Milamani Suryo" is 05:00.00.

    5. Can I reupload this LRC file on the internet?

    ⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.

    6. Does this LRC file perfectly match the official song?

    ⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).

    Ranjith Govind, Harini - Mila Milamani Suryo