Read, copy, and download the Chandrullo Unde lyrics LRC file, which provides synchronized music subtitles for the song Chandrullo Unde by Shankar Mahadevan from the album Siddharth. Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 04:15.29. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.
[ti:Chandrullo Unde]
[ar:Shankar Mahadevan]
[al:Siddharth]
[lang:Telugu]
[length:04:15.29]
[by:Jun]
[re:www.rclyricsband.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:09.13]చంద్రుడ్లో ఉండే కుందేలు, కిందికొచ్చిందా
[00:13.09]కిందికొచ్చి నీలా మారిందా (తందానే తందానే)
[00:17.17]చుక్కల్లో ఉండే జిగేలు, నిన్ను మెచ్చిందా
[00:21.27]నిన్ను మెచ్చి నీలో చేరిందా (తందానే తందానే)
[00:25.73]నువలా సాగే తోవంతా
[00:29.92]నావలా తూగే నీవెంట (ఏవంట)
[00:33.79]నువ్వెళ్ళే దారే మారిందా
[00:38.01]నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా... ఓ... ఓ... ఓ
[00:46.70]చంద్రుడ్లో ఉండే కుందేలు, కిందికొచ్చిందా
[00:50.59]కిందికొచ్చి నీలా మారిందా ఓ
[00:58.75]ఏలే ఏలే ఏలే, ఏలే ఏలే ఏలే
[01:03.01]ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలాలో ఏలాలో
[01:09.87]♪
[01:19.86]Hi, my name is Santosh, may I know your name please
[01:23.52]Stella
[01:24.48]Stella
[01:25.33]Oh, what a beautiful name
[01:26.96]Can I have your phone number
[01:27.89]రేయ్ రేయ్ రేయ్
[01:29.37]Oh-oh, coming dad
[01:34.36]గువ్వలా దూసుకువచ్చావే, తొలి యవ్వనమా
[01:38.51]తెలుసా ఎక్కడ వాలాలో
[01:42.61]నవ్వుల్నే తీసుకువచ్చావే, ఈడు సంబరమా
[01:47.10]తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ... ఓ
[01:50.96]♪
[02:06.86]హే... గ గ గ రి గ రి స స స ని ని స
[02:12.03]గ గ గ రి గ రి స స
[02:16.32]♪
[02:32.57]ఓ... కూచిపూడి అన్న పదం, కొత్త ఆట నేర్చిందా
[02:37.04]పాప లాంటి లేత పదం, పాఠశాలగా
[02:41.18]కూనలమ్మ జానపదం, పల్లె దాటి వచ్చిందా
[02:45.37]జావలీల జాణతనం, బాట చూపగా
[02:49.52]కుంచలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా, అంతటా ఎన్నో వర్ణాలు
[02:57.84]మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా, ఇంతలా ఏవో రాగాలు
[03:05.02]♪
[03:22.95]ఆకతాయి సందడిగా, ఆగలేని తొందరగా
[03:27.16]సాగుతున్న ఈ పయనం, ఎంతవరకో
[03:31.27]రేపు వైపు ముందడుగా, లేనిపోని దుందుడుక
[03:35.47]రేగుతున్న ఈ వేగం, ఎందుకొరకో
[03:39.55]మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే, లెక్కలే మాయం అయిపోవా
[03:47.84]రెంటిని ఒక్కటి చేసేలా, తీరమేదంటే
[03:51.91]దిక్కులే తత్తరపడిపోవా
[03:56.21]RCLyricsBand.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Chandrullo Unde by Shankar Mahadevan
1. Who is the singer of "Chandrullo Unde" song?
⇒ Shankar Mahadevan has sung the song "Chandrullo Unde".
2. Which album is the "Chandrullo Unde" song from?
⇒ The song "Chandrullo Unde" is from the album Siddharth.
3. In which language is the "Chandrullo Unde" song composed?
⇒ The song "Chandrullo Unde" is composed in the Telugu language.
4. What is the official duration of the "Chandrullo Unde" song?
⇒ The official duration of "Chandrullo Unde" is 04:15.29.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).
Shankar Mahadevan - Chandrullo Unde