Read, copy, and download the Anandama lyrics LRC file, which provides synchronized music subtitles for the song Anandama by Shankar Mahadevan, Shreya Ghoshal from the album Siddharth. Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 04:47.97. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.
[ti:Anandama]
[ar:Shankar Mahadevan, Shreya Ghoshal]
[al:Siddharth]
[lang:Telugu]
[length:04:47.97]
[by:Jun]
[re:www.rclyricsband.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:13.85]ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏవిటో
[00:21.34]పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
[00:28.67]దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
[00:36.07]తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
[00:43.03]ఓ పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
[00:51.23]స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా
[00:58.25]ఓ కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
[01:06.15]నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున (పున)
[01:12.11]♪
[02:08.91]ఎద సడిలో చిలిపి లయ
[02:12.39]తమ వలనే పెరిగెనయా
[02:16.22]కనుక నువ్వే తెలుపవయా
[02:20.18]ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ
[02:23.71]ప్రియా, ప్రియా
[02:26.70]ఒక క్షణము తోచనీవుగా
[02:30.24]కాస్త మరుపైన రావుగా
[02:34.33]ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా
[02:41.62]ఓ, నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
[02:49.73]ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా
[02:56.82]ఓ, అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనా
[03:04.38]కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనా
[03:11.56]ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏవిటో
[03:18.70]పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
[03:25.79]దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
[03:33.44]తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
[03:40.31]ఓ, పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
[03:48.54]చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన
[03:54.98]ఓ, ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
[04:03.23]కళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినా
[04:08.51]♪
[04:20.09]ఏకాంతమే
[04:23.43]నీ సొంతమై
[04:27.00]పాలించుకో ప్రణయమా
[04:33.28]కౌగిలే కోటలా
[04:38.52]ఏలుకో బంధమా
[04:45.42]RCLyricsBand.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Anandama by Shankar Mahadevan, Shreya Ghoshal
1. Who is the singer of "Anandama" song?
⇒ Shankar Mahadevan, Shreya Ghoshal has sung the song "Anandama".
2. Which album is the "Anandama" song from?
⇒ The song "Anandama" is from the album Siddharth.
3. In which language is the "Anandama" song composed?
⇒ The song "Anandama" is composed in the Telugu language.
4. What is the official duration of the "Anandama" song?
⇒ The official duration of "Anandama" is 04:47.97.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).
Shankar Mahadevan, Shreya Ghoshal - Anandama