Read, copy, and download the Manasantha Nuvve lyrics LRC file, which provides synchronized music subtitles for the song Manasantha Nuvve by S.P. Charan, Sujatha from the album Manasantha Nuvve. Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 04:41.51. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.
[ti:Manasantha Nuvve]
[ar:S.P. Charan, Sujatha]
[al:Manasantha Nuvve]
[lang:Telugu]
[length:04:41.51]
[by:Jun]
[re:rclyricsband.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:03.18]చిత్రం: మనసంతా నువ్వే (2001)
[00:05.92]సంగీతం: ఆర్. పి.పట్నాయక్
[00:09.11]సాహిత్యం: సిరివెన్నెల
[00:43.11]చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
[00:49.46]మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
[00:52.39]చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
[00:57.70]మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
[01:01.72]మనసంతా నువ్వే మనసంతా నువ్వే
[01:06.46]మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
[01:20.40]హే హే హే... హే హే హే... హే హే హే...
[01:56.13]వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని
[02:00.80]పరికిణీ బొమ్మకి పైట చుడుతుందని
[02:05.34]దూరమే చెప్పదే నీ రూపు మారిందని
[02:09.80]స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని
[02:14.91]ఇకపై మన కౌగిళింతకి చలి చీకటి కంటపడదని
[02:19.56]ఎపుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదని
[02:24.54]కొత్తగా తెలుసుకున్నాననీ...
[02:30.82]చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా
[02:35.45]మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
[02:40.17]చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
[02:44.95]మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
[02:49.77]రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా
[02:56.74]ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా
[02:57.11]పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడక
[02:57.77]దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా
[02:58.48]ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయ్యిందని
[02:59.10]ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నది నడుపుతుందని
[02:59.55]విరహమే తెలుసుకోవాలని...
[03:00.36]చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా
[03:00.99]మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
[03:01.55]చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
[03:02.90]మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
[03:02.67]మనసంతా నువ్వే మనసంతా నువ్వే
[03:03.12]మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
[03:03.86]హే హే హే... హే హే హే... హే హే హే...
[03:05.38]RCLyricsBand.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Manasantha Nuvve by S.P. Charan, Sujatha
1. Who is the singer of "Manasantha Nuvve" song?
⇒ S.P. Charan, Sujatha has sung the song "Manasantha Nuvve".
2. Which album is the "Manasantha Nuvve" song from?
⇒ The song "Manasantha Nuvve" is from the album Manasantha Nuvve.
3. In which language is the "Manasantha Nuvve" song composed?
⇒ The song "Manasantha Nuvve" is composed in the Telugu language.
4. What is the official duration of the "Manasantha Nuvve" song?
⇒ The official duration of "Manasantha Nuvve" is 04:41.51.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).
S.P. Charan, Sujatha - Manasantha Nuvve