• rclyrisband-search
  • Home Request LRC Singer AIO Editor LRC Maker Request List LRC File Basics Privacy Policy Credits About Contact

    Chiguraku Chatu Lyrics Download by S.P. Charan, Sujatha - Read, Copy & Download LRC / PDF / TXT / SRT File

    Read, Copy, Download simple local lyrics LRC file which is music subtitles of Chiguraku Chatu is a Telugu song from the album Gudumba Shankar and this song is sung by S.P. Charan, Sujatha. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC File Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is 05:10.23. You can also download lyrics here in TXT (.txt), SRT (.srt) and PDF (.pdf) format.

    rclyricsband social share

    Chiguraku Chatu by S.P. Charan, Sujatha LRC Format

    [ti:Chiguraku Chatu]
    [ar:S.P. Charan, Sujatha]
    [al:Gudumba Shankar]
    [lang:Telugu]
    [length:05:10.23]
    [by:Jun]
    [re:rclyricsband.com]
    [ve:v0.0.5]
    [00:00.00]
    [00:35.11]చిగురాకు చాటు చిలక
    [00:37.55]ఈ అలజడి ప్రేమేగా
    [00:40.22]అలవాటు లేదు గనక
    [00:42.83]మది సులువుగ నమ్మదుగా
    [00:50.76]చిగురాకు చాటు చిలక
    [00:52.82]తను నడవద ధీమాగా
    [00:55.45]అనుకోని దారి గనక
    [00:57.80]ఈ తికమక తప్పదుగా
    [01:01.90]తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా
    [01:06.30]ఐతే అది తేలనిదే అడుగు పడదుగా
    [01:11.42]సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా
    [01:16.52]ఏమైందో స్పష్టంగా బయట పడదుగా
    [01:21.19]చిగురాకు చాటు చిలక
    [01:23.52]ఈ అలజడి ప్రేమేగా
    [01:26.20]అలవాటు లేదు గనక
    [01:28.53]మది సులువుగ నమ్మదుగా
    [01:57.18]చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా
    [02:02.80]తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా
    [02:07.23]సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా
    [02:12.31]తేలని గుట్టు తేనెపట్టు కదపలేకున్నా
    [02:17.57]వణికే నా పెదవుల్లో తొణికే తడిపిలుపేదో
    [02:22.72]నాకే సరిగా ఇంకా తెలియకున్నది
    [02:27.57]తనలో తను ఏదేదో గొణిగి ఆ కబురేదో
    [02:32.81]ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నది
    [02:37.55]చిగురాకు చాటు చిలక
    [02:40.12]ఈ అలజడి ప్రేమేగా
    [02:42.69]అనుకోని దారి గనక
    [02:45.21]ఈ తికమక తప్పదుగా
    [03:34.10]ఎక్కడి నుంచో మధురగానం మదిని మీటింది
    [03:39.16]ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది
    [03:44.24]గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది
    [03:49.18]కొంపలు ముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది
    [03:54.47]వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం
    [03:59.82]ఏదో తియ్యని మైకం పెంచుతున్నది
    [04:04.77]దారే తెలియని దూరం తీరే తెలపని తీరం
    [04:09.68]తనలో కలవరమేదో రేపుతున్నది
    [04:14.69]చిగురాకు చాటు చిలక
    [04:16.98]ఈ అలజడి ప్రేమేగా
    [04:19.74]అలవాటు లేదు గనక
    [04:22.24]మది సులువుగ నమ్మదుగా
    [04:25.14]చిగురాకు చాటు చిలక
    [04:27.32]తను నడవద ధీమాగా
    [04:29.91]అనుకోని దారి గనక
    [04:32.38]ఈ తికమక తప్పదుగా
    [04:35.60]తను కూడా నా లాగా అనుకుంటే మేలేగా
    [04:40.69]ఐతే అది తేలనిదే అడుగు పడదుగా
    [04:45.77]సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా
    [04:50.92]ఏమైందో స్పష్టంగా బయట పడదుగా
    [04:56.30]RCLyricsBand.Com

    This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)


    Try Our Free Tools


    You May Listen Chiguraku Chatu by S.P. Charan, Sujatha

    apple music logospotify music logoamazon music logotidal music logoyoutube music logo

    FAQ:

    1. Who is the singer of "Chiguraku Chatu" song?

    ⇒ S.P. Charan, Sujatha have sung the song "Chiguraku Chatu".

    2. Which album is 'Chiguraku Chatu' song from?

    ⇒ Gudumba Shankar.

    3. In which language is 'Chiguraku Chatu' song composed?

    ⇒ Chiguraku Chatu song is composed in Telugu language.

    4. What is the official duration of 'Chiguraku Chatu' song?

    ⇒ The official duration of 'Chiguraku Chatu' is 05:10.23.

    5. Can I reupload this LRC file on the internet?

    ⇒ Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permission. This is only for your personal use.

    6. Does this LRC file perfectly match with the official song?

    ⇒ Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e., +10.. or -10..).

    Telugu Bhasha

    Ummela Aasapattu

    Yaaro (Friendship)

    Adigaa Adigaa

    Chalu Chalu

    Chiguraku Chatu

    Ganga

    Emantaro

    Em Chessavo

    Enno Ratrulosthayi Remix Song

    I Love You

    Kadavul Th and ha

    Maikam Kaadidi

    Manasantha Nuvve

    Mellaga

    Nee Venta Nene

    Nenu Nenuga

    Ninnala Monnala

    S.P. Charan, Sujatha - Chiguraku Chatu