Read, copy, and download the Ganga lyrics LRC file, which provides synchronized music subtitles for the song Ganga by S.P. Charan, Smitha from the album Gangothri. Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 04:16.23. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.
[ti:Ganga]
[ar:S.P. Charan, Smitha]
[al:Gangothri]
[lang:Telugu]
[length:04:16.23]
[by:Jun]
[re:rclyricsband.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:01.11]చిత్రం: గంగోత్రి (2003)
[00:02.52]సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
[00:03.96]సాహిత్యం: చంద్రబోస్
[00:06.13]ధింతననన ధింతన ధింతన (4)
[00:20.50]గంగా...
[00:27.60]నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
[00:32.38]సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా
[00:36.67]గంగా... నిజంగా...
[00:44.42]నువ్వే నాలో సగభాగంగా
[00:49.40]నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
[00:53.14]సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
[00:59.14]నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
[01:03.70]సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
[01:34.80]నువ్విచ్చిన మనసే క్షేమం
[01:37.93]నువ్వు పంచిన ప్రేమే క్షేమం
[01:40.10]నువ్వయి నేనున్నాను క్షేమంగా
[01:43.69]మనమాడిన ఆటలు సౌఖ్యం
[01:46.15]మనమాడినమాటలు సౌఖ్యం
[01:48.14]మనువయ్యె కలలున్నాయి సౌఖ్యంగా
[01:52.27]నీ చెవి వినని ఈ సందేశం నా చదువుకు భాగ్యంగా
[01:55.93]ప్రతిపదమున నువ్వు ప్రత్యక్షం
[01:58.50]శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా
[02:02.37]గంగా... నిజంగా...
[02:09.56]నువ్వే నాలో సగభాగంగా
[02:14.37]నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
[02:18.74]సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
[02:51.20]నువు పంపిన జాబుల పూలు
[02:59.70]నా సిగలో జాజులుకాగా
[03:01.49]దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
[03:05.76]నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా
[03:09.50]చేరాతలు నా తలరాతను మార్చంగా
[03:13.65]నువ్ రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా
[03:17.73]నువ్ చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
[03:23.91]గంగా... నిజంగా...
[03:31.33]నువ్వే నాలో సగభాగంగా
[03:35.69]నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
[03:40.30]సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
[03:45.87]నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
[03:50.40]సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
[03:54.71]ధింతననన ధింతన ధింతన (8)
[04:11.66]RCLyricsBand.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Ganga by S.P. Charan, Smitha
1. Who is the singer of "Ganga" song?
⇒ S.P. Charan, Smitha has sung the song "Ganga".
2. Which album is the "Ganga" song from?
⇒ The song "Ganga" is from the album Gangothri.
3. In which language is the "Ganga" song composed?
⇒ The song "Ganga" is composed in the Telugu language.
4. What is the official duration of the "Ganga" song?
⇒ The official duration of "Ganga" is 04:16.23.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).
S.P. Charan, Smitha - Ganga