• rclyrisband-search
  • Home Request LRC Singer AIO Editor LRC Maker Request List LRC File Basics Privacy Policy Credits About Contact

    Vurike Chilakaa - Bombay / Soundtrack Version Lyrics Download by Hariharan, K. S. Chithra - Read, Copy & Download LRC / PDF / TXT / SRT File

    Read, Copy, Download simple local lyrics LRC file which is music subtitles of Vurike Chilakaa - Bombay / Soundtrack Version is a Telugu song from the album Bombay and this song is sung by Hariharan, K. S. Chithra. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC File Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is 07:17.93. You can also download lyrics here in TXT (.txt), SRT (.srt) and PDF (.pdf) format.

    rclyricsband social share

    Vurike Chilakaa - Bombay / Soundtrack Version by Hariharan, K. S. Chithra LRC Format

    [ti:Vurike Chilakaa - Bombay / Soundtrack Version]
    [ar:Hariharan, K. S. Chithra]
    [al:Bombay]
    [lang:Telugu]
    [length:07:17.93]
    [by:Jun]
    [re:www.rclyricsband.com]
    [ve:v0.0.5]
    [00:00.00]
    [00:18.98]ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    [00:28.59]కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
    [00:38.29]చెలివై, సఖివై రెండు హృదయాల కథలు విను
    [00:47.26]బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
    [00:57.40]కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో
    [01:06.93]కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు
    [01:16.78]ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    [01:25.91]కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
    [01:36.08]♪
    [02:05.10]నీ రాక కోసం తొలి ప్రాణమైనా దాచింది నా వలపే
    [02:14.44]మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే
    [02:23.87]నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన
    [02:33.31]విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే
    [02:43.13]మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా
    [02:52.40]ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
    [03:01.91]చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
    [03:11.55]నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి
    [03:21.12]కలకి ఇలకి ఊయలూగింది కంటపడి
    [03:30.88]కాటుక కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో
    [03:40.15]కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు
    [03:50.02]ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    [03:59.80]కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
    [04:48.07]తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
    [04:58.05]ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
    [05:06.80]నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే
    [05:16.66]నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికి
    [05:26.22]అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే
    [05:35.56]ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
    [05:44.81]కురిసే చినుకా యెల్లువైనావే ఎదవరకు
    [05:54.83]చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
    [06:04.44]బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
    [06:14.12]మోహమో, మైకమో రెండు మనసుల్లో విరిసినది
    [06:23.45]పాశమో, బంధమో ఉన్న దూరాలు చెరిపినది
    [06:33.58]ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
    [06:42.46]నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి
    [07:13.26]RCLyricsBand.Com

    This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)


    Try Our Free Tools


    You May Listen Vurike Chilakaa - Bombay / Soundtrack Version by Hariharan, K. S. Chithra

    apple music logospotify music logoamazon music logotidal music logoyoutube music logo

    FAQ:

    1. Who is the singer of "Vurike Chilakaa - Bombay / Soundtrack Version" song?

    ⇒ Hariharan, K. S. Chithra have sung the song "Vurike Chilakaa - Bombay / Soundtrack Version".

    2. Which album is 'Vurike Chilakaa - Bombay / Soundtrack Version' song from?

    ⇒ Bombay.

    3. In which language is 'Vurike Chilakaa - Bombay / Soundtrack Version' song composed?

    ⇒ Vurike Chilakaa - Bombay / Soundtrack Version song is composed in Telugu language.

    4. What is the official duration of 'Vurike Chilakaa - Bombay / Soundtrack Version' song?

    ⇒ The official duration of 'Vurike Chilakaa - Bombay / Soundtrack Version' is 07:17.93.

    5. Can I reupload this LRC file on the internet?

    ⇒ Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permission. This is only for your personal use.

    6. Does this LRC file perfectly match with the official song?

    ⇒ Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e., +10.. or -10..).

    Judaai Judaai, Pt. 2

    Judaai Judaai, Pt. 1

    Jawan Jawan Hai

    Kannullo Nee Roopame

    Chinnaga Chinnaga

    Manasuna Mansuga

    Reppalapai

    Vurike Chilakaa - Bombay Soundtrack Version

    Tere Honthon Ki Hansi

    Main Sochun

    Hanuman Chalisa - Raag Darbari

    Enakoru Snegathi

    Ennai Thalatta Varuvala

    Gummadi Gummadi

    Hai Rama

    Hey Shambhu Baba Mere Bholenath

    Oh Nenje

    Irava Pagala

    Hariharan, K. S. Chithra - Vurike Chilakaa - Bombay / Soundtrack Version