• rclyrisband-search
  • Home Request LRC Singer AIO Editor LRC Maker Request List LRC File Basics Privacy Policy Credits About Contact

    Chinnaga Chinnaga Lyrics Download by Hariharan, K. S. Chithra - Read, Copy & Download LRC / PDF / TXT / SRT File

    Read, Copy, Download simple local lyrics LRC file which is music subtitles of Chinnaga Chinnaga is a Telugu song from the album Tagore and this song is sung by Hariharan, K. S. Chithra. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC File Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is 05:24.01. You can also download lyrics here in TXT (.txt), SRT (.srt) and PDF (.pdf) format.

    rclyricsband social share

    Chinnaga Chinnaga by Hariharan, K. S. Chithra LRC Format

    [ti:Chinnaga Chinnaga]
    [ar:Hariharan, K. S. Chithra]
    [al:Tagore]
    [lang:Telugu]
    [length:05:24.01]
    [by:Jun]
    [re:www.rclyricsband.com]
    [ve:v0.0.5]
    [00:00.00]
    [00:42.91]చిన్నగ చిన్నగ చిన్నగ
    [00:44.87]మది కన్నులు విప్పిన కన్నెగా
    [00:46.86]ఈ మగసిరికే వేస్తా నా vote-u
    [00:51.10]నా సొగసిరితో వేస్తా ఆ vote-u
    [00:55.99]మెల్లగ మెల్లగ మెల్లగ
    [00:58.13]మరుమల్లెల మబ్బుల జల్లుగ
    [01:00.40]మునిమాపులలో వేసెయ్ నీ vote-u
    [01:04.84]ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
    [01:09.18]నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజూ పాలించే
    [01:13.73]నా రాణీ వాసాన్ని రేపగలూ రక్షించే
    [01:17.78]నీ గుండెలకే వేస్తా నా vote-u
    [01:22.53]గుడి హారతినై వేస్తా ఆ vote-u
    [01:27.30]చిన్నగ చిన్నగ చిన్నగ
    [01:29.28]మది కన్నులు విప్పిన కన్నెగా
    [01:31.52]నీ మగసిరికే వేస్తా నా vote-u
    [01:35.52]నా సొగసిరితో వేస్తా ఆ vote-u
    [01:40.60]♪
    [02:20.80]అనుకోకుండా వచ్చి తనిఖీ చెయ్యాలి
    [02:25.01]అందాలలో నువ్వే మునకే వెయ్యాలి
    [02:29.61]అధికారాన్నే ఇచ్చి కునుకే మానాలి
    [02:34.10]అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
    [02:38.31]యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
    [02:42.37]రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి
    [02:47.34]ప్రతిపక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
    [02:51.48]ఆ రతిపక్షం నేనై ఉండి యుద్ధం చెయ్యాలి
    [02:55.80]నా వలపు కిరీటం తలపైనే ధరించు
    [03:00.39]నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
    [03:04.83]నీ చినుకులకే వేస్తా నా vote-u
    [03:08.78]నా చెమటలతో వేస్తా ఆ vote-u
    [03:13.97]చిన్నగ చిన్నగ చిన్నగ
    [03:15.80]మది కన్నులు విప్పిన కన్నెగా
    [03:18.15]నీ మగసిరికే వేస్తా నా vote-u
    [03:21.83]నా సొగసిరితో వేస్తా ఆ vote-u
    [03:27.63]♪
    [04:00.82]నా సుకుమారం నీకో సింహాసనంగా
    [04:04.77]నా కౌగిలిలే నీకో కార్యాలయంగా
    [04:09.38]నీ నయగారం నాకో ధనాగారంగా
    [04:13.77]ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
    [04:18.26]సమయానికి కళ్లెం వేసే కాలం వచ్చింది
    [04:22.64]ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
    [04:27.36]కామునికే మైకం కమ్మే యాగం జరిగింది
    [04:31.48]గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కింది
    [04:36.03]ఆ పాలపుంతని వల వేసి వరించే
    [04:40.40]ఈ పూలపుంతలో పులకింతలు పుట్టించే
    [04:44.47]నీ రసికతకే వేస్తా నా vote-u
    [04:48.78]నా అలసటతో వేస్తా ఆ vote-u
    [04:54.13]చిన్నగ చిన్నగ చిన్నగ
    [04:56.04]మది కన్నులు విప్పిన కన్నెగా
    [04:58.06]ఈ మగసిరికే వేస్తా నా vote-u
    [05:02.28]నా సొగసిరితో వేస్తా ఆ vote-u
    [05:07.21]మెల్లగ మెల్లగ మెల్లగ
    [05:09.31]మరుమల్లెల మబ్బుల జల్లుగ
    [05:11.25]మునిమాపులలో వేసెయ్ నీ vote-u
    [05:15.67]ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
    [05:21.03]RCLyricsBand.Com

    This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)


    Try Our Free Tools


    You May Listen Chinnaga Chinnaga by Hariharan, K. S. Chithra

    apple music logospotify music logoamazon music logotidal music logoyoutube music logo

    FAQ:

    1. Who is the singer of "Chinnaga Chinnaga" song?

    ⇒ Hariharan, K. S. Chithra have sung the song "Chinnaga Chinnaga".

    2. Which album is 'Chinnaga Chinnaga' song from?

    ⇒ Tagore.

    3. In which language is 'Chinnaga Chinnaga' song composed?

    ⇒ Chinnaga Chinnaga song is composed in Telugu language.

    4. What is the official duration of 'Chinnaga Chinnaga' song?

    ⇒ The official duration of 'Chinnaga Chinnaga' is 05:24.01.

    5. Can I reupload this LRC file on the internet?

    ⇒ Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permission. This is only for your personal use.

    6. Does this LRC file perfectly match with the official song?

    ⇒ Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e., +10.. or -10..).

    Judaai Judaai, Pt. 2

    Judaai Judaai, Pt. 1

    Jawan Jawan Hai

    Kannullo Nee Roopame

    Chinnaga Chinnaga

    Manasuna Mansuga

    Reppalapai

    Vurike Chilakaa - Bombay Soundtrack Version

    Tere Honthon Ki Hansi

    Main Sochun

    Hanuman Chalisa - Raag Darbari

    Enakoru Snegathi

    Ennai Thalatta Varuvala

    Gummadi Gummadi

    Hai Rama

    Hey Shambhu Baba Mere Bholenath

    Oh Nenje

    Irava Pagala

    Hariharan, K. S. Chithra - Chinnaga Chinnaga