Read, Copy, Download simple local lyrics LRC file which is music subtitles of Anukoledenadu is a Telugu song from the album Siddharth and this song is sung by Shreya Ghoshal. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC File Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is 04:44.00. You can also download lyrics here in TXT (.txt), SRT (.srt) and PDF (.pdf) format.
[ti:Anukoledenadu]
[ar:Shreya Ghoshal]
[al:Siddharth]
[lang:Telugu]
[length:04:44.00]
[by:Jun]
[re:www.rclyricsband.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:17.70]అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
[00:35.08]ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
[00:43.67]కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా
[00:48.19]నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
[00:52.05]అందరిలో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా
[00:56.55]నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా
[01:01.77]♪
[01:09.66]ఓ. అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
[01:18.57]ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
[01:27.74]♪
[01:53.38]నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవిల్లే
[01:57.54]నా నవ్వులో జారినా రంగులేరుకోదా
[02:02.03]నీటి పొంగులో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లే
[02:06.12]నా వేగమే ఇమ్మనీ నన్ను కోరుకోదా
[02:11.10]రేగే నా ఊహల్ని ఊరేగనీ సాగే ఆ గువ్వల్ని ఓడించగా
[02:19.85]నా సైగకు తలవంచి ఆ మేఘమే చినుకల్లే నా ముందే వాలిందిగా
[02:29.19]ఒదిగున్న చిన్ని మనసే
[02:31.19]తొలి నడక నేర్చుకుందా
[02:33.31]ఇక ఉన్న చోటనే ఉంటుందా
[02:37.24]అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
[02:46.03]ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
[02:54.99]♪
[03:20.65]నిన్న లేని ఓ స్నేహమేదో నీడలాగ మారి
[03:24.74]నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా
[03:29.41]ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి
[03:33.39]ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా
[03:38.24]ఈ కలలే తీరేనా ఇన్నాళ్లకీ సాయంగా మారిందా ఆ స్నేహమే
[03:47.14]గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే
[03:56.18]ఈ ఆశ జారిపోనీ
[03:58.25]తీరాన్ని చేరుకోనీ
[04:00.61]నూరేళ్ల జీవితం నాదవనీ
[04:03.34]RCLyricsBand.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Anukoledenadu by Shreya Ghoshal
1. Who is the singer of "Anukoledenadu" song?
⇒ Shreya Ghoshal have sung the song "Anukoledenadu".
2. Which album is 'Anukoledenadu' song from?
⇒ Siddharth.
3. In which language is 'Anukoledenadu' song composed?
⇒ Anukoledenadu song is composed in Telugu language.
4. What is the official duration of 'Anukoledenadu' song?
⇒ The official duration of 'Anukoledenadu' is 04:44.00.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match with the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e., +10.. or -10..).
Shreya Ghoshal - Anukoledenadu