• rclyrisband-search
  • Home Search Dark Mode Request LRC Singer AIO Editor LRC Maker Request List LRC File Basics Privacy Policy Credits About Contact

    Download Mellaga Mellaga-Female Lyrics by K. S. Chithra - Read, Copy & Get LRC, PDF, TXT, SRT Files

    Read, copy, and download the Mellaga Mellaga-Female lyrics LRC file, which provides synchronized music subtitles for the song Mellaga Mellaga-Female by K. S. Chithra from the album Asha Asha Asha. Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 06:27.74. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.



    Mellaga Mellaga-Female by K. S. Chithra LRC Format

    [ti:Mellaga Mellaga-Female]
    [ar:K. S. Chithra]
    [al:Asha Asha Asha]
    [lang:Telugu]
    [length:06:27.74]
    [by:Jun]
    [re:www.rclyricsband.com]
    [ve:v0.0.5]
    [00:00.00]
    [00:44.73]మెల్లగ మెల్లగ తట్టి మేలుకో మేలుకోమంటూ
    [00:49.42]తూరుపు వెచ్చగా చేరంగా
    [00:53.00]సందె సూర్యుడే సూటిగా వచ్చి
    [00:55.74]చిలిపిగా చెంపనే గిచ్చి
    [00:58.08]తలపులు తలుపులు తీయంగా
    [01:01.82]ఎగిరే పావురం తీరుగా
    [01:08.81]మనసే అంబరం చేరగా
    [01:14.80]కల మేలుకున్నది ఇల నేలుతున్నది
    [01:24.79]మెల్లగ మెల్లగ తట్టి మేలుకో మేలుకోమంటూ
    [01:29.31]తూరుపు వెచ్చగా చేరంగా
    [01:32.96]♪
    [02:22.70]చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్
    [02:24.56]చిట్టి పొట్టి పిచుకా
    [02:27.21]చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
    [02:31.22]పట్ పట్ పట్ పట్ పట్
    [02:33.06]పరుగుల సీతాకోకా
    [02:35.43]పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
    [02:39.91]చిన్ని చిన్ని రేకుల పూలన్నీ
    [02:44.16]ఆడుకుందాo రమ్మన్నాయయి తలలూపి
    [02:48.98]కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసి
    [02:53.47]పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి
    [02:57.82]మధు మాసమై ఉంటే ఎద
    [03:01.74]సంతోషమే కదా సదా
    [03:06.24]అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి
    [03:15.24]తీసి రమ్మంటుంది నింగి లోగిలి
    [03:20.29]♪
    [03:28.47]మెల్లగ మెల్లగ తట్టి మేలుకో మేలుకోమంటూ
    [03:33.48]తూరుపు వెచ్చగా చేరంగా
    [03:38.00]♪
    [04:22.63]తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్
    [04:24.40]తుళ్లే ఉడత
    [04:26.50]మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
    [04:30.96]జల్ జల్ జల్ జల్ జల్ జల్
    [04:33.25]జల పారే యేరా ఏవరమ్మా
    [04:36.57]నీకీ రాగం నేర్పించారు
    [04:39.83]కొండతల్లి కోనకిచ్చు పాలేమో
    [04:44.31]నురుగుల పరుగుల జలపాతం
    [04:48.77]వాగు మొత్తం తాగే దాకా తగ్గదేమో
    [04:53.06]ఆశగ ఎగిరే పిట్ట దాహం
    [04:57.27]మధు మాసమై ఉంటే ఎద
    [05:02.05]సంతోషమే కదా సదా
    [05:05.73]అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి
    [05:14.71]తీసి రమ్మంటుంది నింగి లోగిలి
    [05:19.99]మెల్లగ మెల్లగ తట్టి మేలుకో మేలుకోమంటూ
    [05:24.46]తూరుపు వెచ్చగా చేరంగా
    [05:27.90]సందె సూర్యుడే సూటిగా వచ్చి
    [05:31.06]చిలిపిగా చెంపనే గిచ్చి
    [05:33.54]తలపులు తలుపులు తీయంగా
    [05:37.22]ఎగిరే పావురం తీరుగా
    [05:43.94]మనసే అంబరం చేరగా
    [05:50.29]కల మేలుకున్నది ఇల నేలుతున్నది
    [06:00.52]♪
    [06:08.33]పా ప పా పా ప పా మ గ మా మ మా మా మ మా గ రి
    [06:13.47]గా గ గా గా గ గా రి స రి
    [06:17.61]పా ప పా పా ప పా మ గ మా మ మా మా మ మా గ రి
    [06:22.31]గా గ గా గా గ గా రి స రి
    [06:26.26]RCLyricsBand.Com

    This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)



    Try Our Free Tools


    You May Listen Mellaga Mellaga-Female by K. S. Chithra

    apple music logospotify music logoamazon music logotidal music logoyoutube music logo

    Kuzhaloodhum Kannanukku

    Radhai Manathil

    Kannalane

    Tum Bin

    Varuvanillarumee

    Minnadi Minnadi

    Bharata Vedamuga

    Dil Mere - Female Version

    Pinneyum Pinneyum - Female Version

    Aaha Entha Aa Kshana Bit

    Mellaga Mellaga-Female

    Oru Devathai Vanthu Vittaal ( From Nee Varuvai Ena)

    Sloak

    Un Marbile Vizhi Moodi (From Ninaithen Vanthai)

    Pon Veene - Female Version

    Pyaar Tune

    Koi Kahiyo Re Meera Bhajan

    Madhu Masam Vida Vangum (From Kottaram Vaidyan)


    FAQ:

    1. Who is the singer of "Mellaga Mellaga-Female" song?

    ⇒ K. S. Chithra has sung the song "Mellaga Mellaga-Female".

    2. Which album is the "Mellaga Mellaga-Female" song from?

    ⇒ The song "Mellaga Mellaga-Female" is from the album Asha Asha Asha.

    3. In which language is the "Mellaga Mellaga-Female" song composed?

    ⇒ The song "Mellaga Mellaga-Female" is composed in the Telugu language.

    4. What is the official duration of the "Mellaga Mellaga-Female" song?

    ⇒ The official duration of "Mellaga Mellaga-Female" is 06:27.74.

    5. Can I reupload this LRC file on the internet?

    ⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.

    6. Does this LRC file perfectly match the official song?

    ⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).

    K. S. Chithra - Mellaga Mellaga-Female