Read, Copy, Download simple local lyrics LRC file which is music subtitles of Asha Pasham is a Telugu song from the album N/A and this song is sung by Anurag Kulkarni. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC File Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is 04:20.00. You can also download lyrics here in TXT (.txt), SRT (.srt) and PDF (.pdf) format.
[ti:Asha Pasham]
[ar:Anurag Kulkarni]
[lang:Telugu]
[length:04:20.00]
[by:Jun]
[re:rclyricsband.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:10.18]ఆశ పాశం బంధీ సేసేలే
[00:14.28]సాగే కాలం ఆడే ఆటేలే
[00:18.13]తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
[00:26.00]రువైన సేదు దూరాలే
[00:30.40]తోడౌతూనే ఈడే వైనాలే
[00:34.12]నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో
[00:41.97]ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా
[00:52.19]
[01:10.67]ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
[01:18.46]లోలో లోలోతుల్లో ఏలేలో ఎద కొలనుల్లో
[01:26.39]నిండుపున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సిమ్మసీకటల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం
[01:34.21]దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు పల్లటిల్లిపోయి నీవుంటే, తీరేనా నీ ఆరాటం
[01:41.97]ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా
[01:50.70]రేపేటౌనో తేలాలంటే, నీ ఉనికి ఉండాలిగా
[01:57.68]ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా
[02:07.16]ఆశ పాశం బంధీ సేసేలే
[02:11.20]సాగే కాలం ఆడే ఆటేలే
[02:14.77]తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
[02:22.38]ఏ జాడలో ఏమున్నదో
[02:30.48]క్రీనీడలా విధి వేచున్నదో
[02:37.73]ఏ మలుపులో ఏం దాగున్నదో
[02:44.53]
[02:46.60]నీవుగా తేల్చుకో నీ శైలిలో
[02:55.18]
[02:58.65]సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్ద నాటకమే, తెలియకనే సాగే కధనం
[03:06.49]నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే, కంచికి నీ కధలే దూరం
[03:14.64]నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా
[03:22.42]రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా
[03:29.93]ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... ఉంటున్నా
[03:39.78]RCLyricsBand.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Asha Pasham by Anurag Kulkarni
1. Who is the singer of "Asha Pasham" song?
⇒ Anurag Kulkarni have sung the song "Asha Pasham".
2. Which album is 'Asha Pasham' song from?
⇒ N/A.
3. In which language is 'Asha Pasham' song composed?
⇒ Asha Pasham song is composed in Telugu language.
4. What is the official duration of 'Asha Pasham' song?
⇒ The official duration of 'Asha Pasham' is 04:20.00.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match with the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e., +10.. or -10..).
Anurag Kulkarni - Asha Pasham