Read, Copy, Download Simple Lyrics LRC file which is music subtitles of Inthandham is a Telugu song from the album "Sita Ramam" and this song is sung by Vishal Chandrashekhar & S.P. Charan. This synchronized LRC file is created by our stuff using our free tool "LRC Maker" and our provided LRC files are only for the official length of the songs like this song's duration is [03:38.85]. You can also download lyrics here in PDF (.pdf) format.
Song Information | |
---|---|
Title | Inthandham |
Singer/'s | Vishal Chandrashekhar & S.P. Charan |
Album | Sita Ramam |
Category | Vishal Chandrashekhar |
Language | Telugu |
Length | 03:38.85 |
Creator | Jun (LRC Software) |
Published | 2023-10-18 19:36:42 |
[ti:Inthandham]
[ar:Vishal Chandrashekhar & S.P. Charan]
[al:Sita Ramam]
[lang:Telugu]
[length:03:38.85]
[by:Jun]
[re:www.rclyricsband.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:09.52]ఇంతందం దారి మళ్ళిందా
[00:13.84]భూమిపైకే చేరుకున్నదా
[00:19.06]లేకుంటే చెక్కి ఉంటారా
[00:23.11]అచ్చు నీలా శిల్ప సంపదా
[00:27.80]జగత్తు చూడనీ
[00:30.15]మహత్తు నీదేలే
[00:32.50]నీ నవ్వు తాకి తరించె తపస్సీలా
[00:37.35]నిశీదులన్నీ తలొంచే తుషారాణివా
[00:43.43](విసుక్కునె వెళ్ళాడు చందమామయెనే
[00:48.37]నువ్వుంటే నా పనేంటనే
[00:52.80]ఈ నేలకే దిగేను కోటి తారలెనే
[00:57.54]నీకంత వెన్నెలేంటనే)
[01:02.35]
[01:22.00]నీదే వేలు తాకి
[01:24.34]నేలే ఇంచు పైకి
[01:26.42]తేలే వింత వైఖరీ
[01:31.25]వీడే వీలు లేని
[01:33.69]ఏదో మాయలోకి
[01:36.01]లాగే పిల్ల తెంపరీ
[01:40.09]నదిలా దూకేటి నీ పైట సహజగుణం
[01:45.50]పులిలా దాగుంది వేటాడే పడుచుతనం
[01:49.26]దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే
[01:55.24](విసుక్కునె వెళ్ళాడు చందమామయెనే
[02:00.20]నువ్వుంటే నా పనేంటనే
[02:04.64]ఈ నేలకే దిగేను కోటి తారలెనే
[02:09.61]నీకంత వెన్నెలేంటనే)
[02:14.31]
[02:32.80]చిలకే కోక కట్టి
[02:36.16]నిన్నే చుట్టుముట్టి
[02:38.22]సీతాకోకలాయేనా
[02:43.32]విల్లే ఎక్కుపెట్టి
[02:45.44]మెళ్ళో తాళి కట్టి
[02:48.18]మరలా రాముడవ్వనా
[02:52.04]అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే
[02:56.68]యుద్ధం చాటింది నీపైన ఈ జగమే
[03:01.44]దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే
[03:07.45](విసుక్కునె వెళ్ళాడు చందమామయెనే
[03:12.10]నువ్వుంటే నా పనేంటనే
[03:16.90]ఈ నేలకే దిగేను కోటి తారలెనే
[03:21.66]నీకంత వెన్నెలేంటనే)
[03:26.40]RCLyricsBand.Com
This LRC file may not match your music if the duration is not same, Click Edit LRC above and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
Vishal Chandrashekhar & S.P. Charan have sung the song "Inthandham".
Sita Ramam.
'Inthandham' song is composed in Telugu language.
The official duration of 'Inthandham' is 03:38.85.
Sorry, you are not allowed to reupload this lrc file on the internet without permision. This is only for your personal use.
Yes, it does most of the time, but sometimes you need to apply an offset using our tool LRC File Maker (i.e: +10.. or -10..).